Champions Trophy: 14 వన్డేల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ..ఫైనల్స్ లో అయినా గెలుస్తాడా?
ఈరోజు జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. ఈసారైనా రోహిత్ శర్మ టాస్ గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.