DC Vs KKR: కేకేఆర్ కొట్టుడే కొట్టుడు.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
DCతో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు ముందు 205 టార్గెట్ ఉంది. కేకేఆర్ బ్యాటర్లలో రఘవంశీ 44 పరుగులు, సింగ్ 36 పరుగులు చేశారు.