/rtv/media/media_files/2025/04/19/xcrH3z6LzSQ4ig8FJtzv.jpg)
ప్రముఖ కాలజ్ఞాని బాబా వంగా ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా ప్రపంచంలో జరగనున్న అనేక సంఘటనలను ముందే అంచనాలు వేశారు. వాటిలో కొన్ని నిజమని నిరూపించబడ్డాయి. ఆమె చిన్నతనంలోనే చూపు కోల్పోయింది. కానీ భవిష్యత్‌లో రాబోయే ప్రమాధాలను పసిగట్టగలదు. తర్వతోనే అమెరికాతో ప్రపంచానికి ముప్పు వాటిల్లనుందని ఆమె చెప్పింది. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ ప్రవక్త అమెరికా కారణంగా ప్రపంచం ప్రమాదంలో పడబోతుందని అంచనా వేశారు. 2066లో అమెరికా ప్రమాదకరమైన ఆయుధాన్ని కనుగొంటుందని ఆమె జోతిష్యం చెప్పారు. అంతేకాదు 2043 నాటికి యూరప్‌లో అనేక దేశాలలో ముస్లిం పాలన ఏర్పడే అవకాశం ఉందని ఆమె చెప్పింది.
Baba Vanga (a Bulgarian, died Aug. 1996, was a legendary blind clairvoyant & herbalist healer) her predictions by:
— Leeanne w (@LeeWinchester20) April 18, 2025
2043 – In Europe, Muslims rule.
2066 – There will be an attack on the Muslim Rome.
2299 – In France, guerrilla movement against Islam
Also read: Jwalapuram: ఇండియా చరిత్ర మార్చబోతున్న జ్వాలాపురం.. 74వేల ఏళ్ల క్రితంనాటి ఆనవాళ్లు
2088లో ఓ భయంకరమైన వైరల్ మానవాళిపై దాడి చేయబోతుందని కూడా బాబా వంగా చెప్పింది. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటంటే అది సోకిన వారు వెంటనే వృద్ధలు అవుతారు. బాధితులు నిమిషాల్లోనే దశాబ్దాల వయసు పెరిగిన వారిలా మారిపోతారు. ఇప్పటి వరకు ఆమె చెప్పిన అన్నీ విషయాలు నిజమైయ్యాయి. ఆందులో ఆమె మాటలు చాలామందిలో ఆందోళన పెంచాయి. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, కరోనా మహమ్మారి, 2004లో సునామీ గురించి బాబా వెంగా ముందుగానే పసిగట్టింది. బాబా వంగా అలా చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. స్టిమ్సన్ నివేదిక ప్రకారం అమెరికా వద్ద చాలా ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి.
Baba Vanga'nın 2025'e dair ikinci kehaneti gerçekleşti.
— RUSEN || Press (@RusenPress) April 18, 2025
Vanga'nın 2025'te ekonomik felaket olacağı yönündeki öngörüsü gerçekleşti.
Vanga neredeyse 30 yıl önce öldü, ancak 2025'te büyük bir felaketi doğru bir şekilde öngörmüş gibi görünüyor - ve bu sefer her şey ABD Başkanı… pic.twitter.com/PoujTqt433
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
బలమైన కారణాలు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం అమెరికాలో 2024లో 318.7 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా కొనుగోలు చేసింది. ప్రపంచలోని 42 శాతం ఆయుధాలను అమెరికా సప్లై చేస్తోంది. గతంలో అణ్వాయుధాలను ఉపయోగించిన ఏకైక దేశం అమెరికా. రెండు ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషియా, నాగసాకి నగరాలపై అణు బాంబు వేసినప్పుడు లక్షలాది మంది మరణించారు.
(baba-vanga | baba vanga astrology | end the world | latest-telugu-news)