CSK vs PBKS: తగ్గపోరు మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో CSK తొలి బ్యాటింగ్ చేయనుంది.