పింక్ బాల్ టెస్ట్.. ఆస్ట్రేలియా ఆలౌట్, 157 పరుగుల ఆధిక్యం
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. కాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.