నేషనల్ సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు జలపాతంలోకి దూకిన యువతి, వీడియో వైరల్.. ఈకాలం యువత ఎలా తయారైందంటే... చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అవుతూ తొందరపడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. ఓ అమ్మాయిని తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడొద్దు అన్నందుకు జలపాతంలోకి యువతి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఈ షాకింగ్ ఘటన చత్తీస్ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మణిపూర్ ఘటన చాలా దారుణమంటూ సెలబ్రిటీల వరుస ట్వీట్లు దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చిన భయం లేకుండా పోతోంది. తాజాగా.. మణిపూర్ ఘటన యావత్ భారత్‌ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సీరియస్‌గా తమదైనా శైలీలో మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ఘటనకు బాధ్యులైన నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధం By BalaMurali Krishna 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్-3 అప్డేట్! అప్పుడే ల్యాండ్ కానున్న ల్యాండర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ISRO)లాంచ్ చేసిన చంద్రయాన్- 3 చంద్రుని వైపు వేగంగా దూసుకెళ్తోంది. లూనార్ సర్పేస్ నావిగేషన్ కోసం అమర్చిన ల్యాడర్, రోవర్‌ను మోసుకెళ్తోన్న శాటిలైట్ చంద్రుడికి మరింత చేరువైంది. స్పేస్ జర్నీలో భాగంగా... ఈ సాటిలైట్ మూడో ఆర్బిట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయింది. తాజాగా.. ఈ విషయాన్ని ఇస్రో తన అఫిషియల్ ట్విట్టర్ పోస్ట్‌లో వివరాలను ట్వీట్ చేసింది. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నార్సింగీలో కార్ రేసింగ్.. బడా బాబుల పిల్లలు అరెస్ట్ హైదరాబాద్‌లో రేసర్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ విదేశీ కార్లతో రేసింగ్‌లు చేస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రేసింగ్‌కు దిగుతున్న వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేసర్లు వారి పద్దతి మార్చుకోవడంలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో రేసర్లు రెచ్చిపోయారు. స్థానికులు వెళ్తున్న రోడ్లపై రూయ్.. రూయ్.. అంటూ మితిమీరిన వేగంతో వెళ్తూ పాదాచారులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో పలువురు తమమీదకు ఏదో వస్తుందనే భయంతో పరిగెత్తారు. By BalaMurali Krishna 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Video: ఏం క్యాచ్‌రా..నాయనా...తన క్యాచ్‌తో పాక్‌ని భయపెట్టిన కుర్రాడు శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్-A, పాక్-A జట్ల మధ్య జరిగిన మ్యాచులో కనీవినీ అద్బుతం జరిగి, మొత్తానికి వండర్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. పాక్ జట్టుకి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక వండర్ క్యాచ్ కాస్త మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారత్ మొత్తం గిర్రున తిరుగుతోంది. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi: పార్లమెంట్లో సోనియాని పలకరించిన మోదీ..ఆరోగ్యం ఎలా ఉందని ఆరా! పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఆసక్తికర ఘటన జరిగింది. సోనియాగాంధీని నేరుగా కలిసి పలకరించారు ప్రధాని మోదీ. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. By Trinath 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్ భార్య రజనీ తెలంగాణ జానపద కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దివంగత చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ కోసం అసువులు బాసిన శ్రీకాంతాచారి కోసం సాయిచంద్ పాడిన రాతిబొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట కేసీఆర్‌ను సైతం ఏడ్పించింది. ఇక... తన అకాల మరణంతో కన్నీళ్లను దిగమింగుకొని బ్రతుకుతున్న తన భార్యకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుడి భార్యకు తక్షణ న్యాయం చేసింది. అంతేకాదు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గోదావరికి పెరుగుతున్న వరద ఉదృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. గంట గంటకూ గోదావరీ నిటిమట్టం పెరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. By BalaMurali Krishna 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn