సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్న ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు మందలించగా.. ఆ యువతి జలపాతంలోకి దూకింది. అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు నీటిలో ఈదుకుంటూ సెల్ ఫోన్‌తో క్షేమంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువతిపై ఫైర్ అవుతున్నారు. ఏంటీ నీకు మెంటల్ హా.. అంటూ సీరియస్ అవుతున్నారు. నువ్వు చనిపోయి నీ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతావా అంటూ ఆ యువతిని మందలిస్తున్నారు.
పూర్తిగా చదవండి..సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు జలపాతంలోకి దూకిన యువతి, వీడియో వైరల్..
ఈకాలం యువత ఎలా తయారైందంటే... చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అవుతూ తొందరపడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. ఓ అమ్మాయిని తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడొద్దు అన్నందుకు జలపాతంలోకి యువతి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఈ షాకింగ్ ఘటన చత్తీస్ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

Translate this News: