ఈనెల 14వ తేదీన ఏపీలోని శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 3 నింగివైపు దూసుకెళ్లింది. ప్రస్తుతం మూడో ఆర్బిట్‌లో ఉన్న ఈ సాటిలైట్ క్రమంగా మూన్ ఆర్బిట్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5:47 నిమిషాలకు మూన్ సౌత్ పోల్ పై చంద్రయాన్ 3 ల్యాండర్ దిగుతుంది. వెంటనే రోవర్, మూన్ సర్పేస్ పై కాలు మోపుతుంది. దీంతో… ఈ సాటిలైట్ చంద్రునిపై శాశ్వత ముద్ర వేయబోతుంది.
పూర్తిగా చదవండి..చంద్రయాన్-3 అప్డేట్! అప్పుడే ల్యాండ్ కానున్న ల్యాండర్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ISRO)లాంచ్ చేసిన చంద్రయాన్- 3 చంద్రుని వైపు వేగంగా దూసుకెళ్తోంది. లూనార్ సర్పేస్ నావిగేషన్ కోసం అమర్చిన ల్యాడర్, రోవర్‌ను మోసుకెళ్తోన్న శాటిలైట్ చంద్రుడికి మరింత చేరువైంది. స్పేస్ జర్నీలో భాగంగా... ఈ సాటిలైట్ మూడో ఆర్బిట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయింది. తాజాగా.. ఈ విషయాన్ని ఇస్రో తన అఫిషియల్ ట్విట్టర్ పోస్ట్‌లో వివరాలను ట్వీట్ చేసింది.

Translate this News: