ఆడపిల్లల కష్టాలు తెలుసుకున్న తార.. హ్యాట్సాఫ్ సితార
చాలా మంది కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేయడం, పండ్లు పంపిణీ చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ తన కూతురి పుట్టిన రోజు నాడు వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకునేవాళ్ల చాలా తక్కువ మంది ఉంటారు. అందే రీతిలో సైకిళ్లను పంపిణీ చేయాలని హీరో మహేష్‌బాబు గారాల బిడ్డ సితార నిర్ణయించుకున్నారు.