ఎమ్మెల్యే బ్యాంక్ రుణాల ఎగవేత, నోటీసులు జారీచేసిన కెనరా బ్యాంక్
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సుధీర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న బ్యాంక్ రుణాల ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్ నోటీసులను జారీ చేసింది. బ్యాంక్‌కు 908 కోట్ల రూపాయలు బాకీ రాబట్టుకోవడానికి వేలం ప్రకటన వేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.