భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయం 7గంటలకు 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెకట్ర్ ప్రియాంక అల తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 71 వేల 134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 20వ తేది రాత్రి 10 గంటలకు 44.30 అడుగులు వచ్చిన గోదావరి… ఈ రోజు ఉదయం 6 గంటలకు 43.90 అడుగులకు చేరిందని చెప్పారు. లక్ష్మీ బ్యారేజి, సమ్మక్క బ్యారేజిల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినందున వరద నెమ్మదిగా తగ్గుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Bhadrachalam: భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి…అలర్ట్గా ఉండాలన్న కలెక్టర్…!!
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.

Translate this News: