లైంగిక దాడులు,హత్యలకు పాల్పడిన ఆరోపణలతో 20ఏళ్ల జైలు జీవితం గడుపుతున్న డేరా స్వచ్చ సౌదా చీఫ్, స్వయం ప్రకటిత ద్వైవం గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్‌కు గురువారం 30రోజుల పెరోల్ మంజూరు అయయింది. గురువారం సాయంత్రం ఐదుగంటలకు సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ లోని బర్నావా ఆశ్రమానికి చేరుకున్నాడు.
పూర్తిగా చదవండి..Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు..ఎన్నిరోజులంటే..?
సిర్సాలోని తన ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం ఆరోపణలపై రోహ్తక్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరైంది.

Translate this News: