షూటింగ్లో బిజీ
హీరోహిన్ తాప్సీ గత కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆ విషయం ఈ పంజాబీ భామ అసలు విషయం చెప్పేసింది. ప్రస్తుతం ఆమె షారుఖ్‌ఖాన్ సరసన డంకీ చిత్రంలో నటిస్తున్నారు తాప్సి. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది తాప్సీ. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని అసలు విషయం తెలిపింది తాప్సి. ఇక డంకీ మూవీ గురించి తాప్సి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నా అని.. నా పాత్ర తాలూకు షూటింగ్ ఇంకా కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రమిదని.. షారుఖ్‌ఖాన్‌తో తెరను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ ముద్దుగుమ్మ అంటున్నారు.
గొప్ప చిత్రం
అయిత ఈ మూవీలో వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. నా పాత్ర కూడా సర్‌ఫ్రైజింగ్‌గా అనిపిస్తుందని తాప్సి అన్నారు. దేశమంతా మాట్లాడుకుంటున్న గొప్ప చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా పంజాబీ భామ తాప్సి అన్నారు. గత కొంతకాలంగా నా పూర్తి సమయాన్ని సినిమాలకే వెచ్చిస్తున్నని అన్నారు. అందుకే టైం లేక సోషల్‌మీడియాకు చాలా బ్రేక్ తీసుకున్నా అని చెప్పారు. మిషన్ ఇంపాజిబుల్ తర్వాత తెలుగులో మరే చిత్రాన్ని అంగీకరించని ఈ భామ హిందీలో మాత్రం ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
బిజీబిజీగా తాప్సీ.. నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రం అందుకే ఈ దూరం
మనసులో ఉన్నది ఏదైనా డేరింగ్‌గా బయటకు చెప్పే నటీమణుల్లో తాప్సీ కూడా ఒకరు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాప్సీ గత కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పంజాబీ భామ షారుఖ్‌ఖాన్ సరసన డంకీ చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది తాప్సీ. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని అసలు విషయం బయటపెట్టింది తాప్సీ.
Translate this News: