నేషనల్ ఆ బిల్లు ఆమోదం పొందితే... ఇక వివాహాలకు 100 మంది గెస్టులు, 10 డిషెస్ కు మాత్రమే అనుమతి....! వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. అందుకే వధూవరులు తమ వివాహాన్ని ఓ వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. అందుకే గ్రాండ్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేదికనను డెకరేట్ చేయిస్తారు. వందలాది మంది గెస్టులను పిలిచి తమ హోదాను ప్రదర్శించేలా విందు భోజనాలు ఏర్పాటు చేయిస్తుంటారు. గిఫ్టుల పేరిట లక్షలు ఖర్చు చేస్తుంటారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ విషయంలో పాక్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోంది... కార్తీ చిదంబరం ఫైర్...! పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతను పోటీ చేయకుండా అడ్డుకోవడంలో పాకిస్తాన్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోందని విమర్శించారు. మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీపై పెట్టిన కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీలో ట్రక్కు- ట్రాక్టర్ ఢీ.... ఆరుగురు మృతి....! యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హథ్రాస్ జిల్లా సదాబాద్ రోడ్డులో ట్రాక్టర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. యాక్సిడెంట్ సమయంలో ట్రాలీలో 45 మంది భక్తులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ దేవాన్ష్ కుమార్ పాండే తెలిపారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా భోళాశంకర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతారా? టిక్కెట్ ధరలు పెంచకుండా ఉంటారా? హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. కానీ భోళా శంకర్ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధరలే ఈ సినిమాకు కూడా వర్తిస్తాయని.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!! By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిసెంబర్ 6 లాంటి ఘటనలు జరుగుతాయని మేము భయపడుతున్నాం... ఓవైసీ కీలక వ్యాఖ్యలు...! వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కాంప్లెక్స్ లో ఆర్కియాలాజికల్ సర్వే జరుగుతున్న సందర్భంలో ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎస్ఐ సర్వే రిపోర్టు వస్తే బీజేపీ మళ్లీ ఓ కథను తెరపైకి తీసుకు వస్తుందన్నారు. అంతకు ముందు అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు ముందు యోగీ ఆదిత్య నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కు గవర్నర్..ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!! పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆర్టీసీ బిల్లు పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో గవర్నర్ సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో ఈ రోజు రాత్రికే టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..! By P. Sonika Chandra 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....! Date Set For opposition INDIA alliance third Meet in mumbai / విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....! By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేండ్లు... అమర్ నాథ్ యాత్ర రద్దు...! అమర్ నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపి వేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేండ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా యాత్రను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn