బ్రేకింగ్: అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు..అలర్ట్ అయిన పోలీసులు!!
అసెంబ్లీ గేట్ ఎదుట ఓ యువకుడు సూసైడ్ అటెప్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పై పోసుకొని అంజి రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా, తన భూమిని ప్రభుత్వం తీసుకొని పరిహారం ఇవ్వలేదని తీవ్ర మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పిన అంజిరెడ్డి..