సాధారణంగా అయితే మనం వండుకున్నవి ఏమైనా మిగిలిపోయినా.. బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి పాడైపోతాయని ఫ్రిడ్జ్ లలో పెడుతూంటాం. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఫ్రిడ్జ్ లలో బాగానే ఉంటున్నాయని.. వారాల తరబడి.. నెలలు తరబడి అలా వదిలేయకూడదు. మనం వండుకున్న ఆహార పదార్థాలైతే.. రెండు రోజులు, అదే కూరగాయలైతే ఓ వారం రోజుల వరకూ కాస్త బాగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆహార పదార్దాలను ఫ్రిడ్జ్ లో పెట్టి, బయటకు తీసి వేడి చేసుకుని తింటుంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను వేడి చేయడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!!
Translate this News: