పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతను పోటీ చేయకుండా అడ్డుకోవడంలో పాకిస్తాన్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోందని విమర్శించారు. మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీపై పెట్టిన కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..ఆ విషయంలో పాక్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోంది… కార్తీ చిదంబరం ఫైర్…!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతను పోటీ చేయకుండా అడ్డుకోవడంలో పాకిస్తాన్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోందని విమర్శించారు. మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీపై పెట్టిన కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Translate this News: