వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. అందుకే వధూవరులు తమ వివాహాన్ని ఓ వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. అందుకే గ్రాండ్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేదికనను డెకరేట్ చేయిస్తారు. వందలాది మంది గెస్టులను పిలిచి తమ హోదాను ప్రదర్శించేలా విందు భోజనాలు ఏర్పాటు చేయిస్తుంటారు. గిఫ్టుల పేరిట లక్షలు ఖర్చు చేస్తుంటారు.
పూర్తిగా చదవండి..ఆ బిల్లు ఆమోదం పొందితే… ఇక వివాహాలకు 100 మంది గెస్టులు, 10 డిషెస్ కు మాత్రమే అనుమతి….!
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. అందుకే వధూవరులు తమ వివాహాన్ని ఓ వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. అందుకే గ్రాండ్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేదికనను డెకరేట్ చేయిస్తారు. వందలాది మంది గెస్టులను పిలిచి తమ హోదాను ప్రదర్శించేలా విందు భోజనాలు ఏర్పాటు చేయిస్తుంటారు. గిఫ్టుల పేరిట లక్షలు ఖర్చు చేస్తుంటారు.
Translate this News: