BREAKING: కేజ్రీవాల్ పార్టీకి బిగ్ షాక్

హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి వరకు రెండు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ, ఎలాంటి ప్రభావం చూపించలేదు.

New Update

Advertisment
Advertisment
తాజా కథనాలు