New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/congress-2-jpg.webp)
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది. ఉద్దేశపూర్వకంగా డేటాను ఆలస్యంగా ఈసీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నారని లేఖలో పేర్కొంది. కాగా ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.
తాజా కథనాలు