హర్యానా ఎన్నికల ఫలితాలు రౌండ్ రౌండ్‌కు మారుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా.. తాజాగా బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 37, ఐఎన్‌ఎల్డీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
#HaryanaElections | As per the latest EC data BJP crosses the majority mark in the state, leading on 46.
— ANI (@ANI) October 8, 2024
Congress leading on 33
INLD and BSP on 1 each pic.twitter.com/J7fPOG2v9i