New Update
/rtv/media/media_files/R8PJimHkPlBfIpPi8cz7.jpg)
J&K ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ పోస్టు పెట్టారు. నగ్రోటాలో బీజేపీ అభ్యర్థి దేవేందర్‌సింగ్ రానా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ లీడింగ్‌లో ఉన్నారు. కుల్గాంలో సీపీఎం అభ్యర్థి మహమ్మద్ యూసఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు
తాజా కథనాలు