New Update
Election Surveys: రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్‌కు వన్ సైడెడ్‌గా ఇచ్చాయి సర్వే సంస్థలు. కానీ హర్యానా ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ పోటీ ఇస్తోంది. కశ్మీర్‌లో హంగ్ వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ మెజార్టీ మార్క్‌ను NC - కాంగ్రెస్ కూటమి చేరుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి.
తాజా కథనాలు