Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై MIM నేత ఫిర్యాదు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM నేత ముబాషీర్ హైదరాబాద్ సీపీకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారనే వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.