నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మెప్పుకోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలని రెచ్చగొట్టారని ఆరోపించారు. స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చోని మాట్లాడించాడన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా మాట్లాడాలని అన్నారు. పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. యూత్ కాంగ్రెస్ నాయకులను గుండాలు అంటున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి:TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!
శేఖర్ రెడ్డి కనుమరుగు..
ఎమ్మెల్యేగా ఓడిపోయాక శేఖర్ రెడ్డి కనుమరుగు అయ్యాడన్నారు. తాను అడ్డు పడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాడన్నారు. బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయీం ఆగడాలు జరిగాయని నయీం సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అనుచరులు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల్లో వెంచర్ చేశాడన్నారు. అందులో అసైన్డ్ భూమి కూడా ఉందన్నారు. ఈ అంశంపై సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!
భువనగిరిలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జాకు గురి అయ్యేందుకు వీలు లేదన్నారు. ఎక్కడైనా ఎవరైనా కబ్జాలకు గురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు.
Congress MLA Kumbham Anil Kumar Reddy
నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మెప్పుకోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలని రెచ్చగొట్టారని ఆరోపించారు. స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చోని మాట్లాడించాడన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా మాట్లాడాలని అన్నారు. పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. యూత్ కాంగ్రెస్ నాయకులను గుండాలు అంటున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి:TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!
శేఖర్ రెడ్డి కనుమరుగు..
ఎమ్మెల్యేగా ఓడిపోయాక శేఖర్ రెడ్డి కనుమరుగు అయ్యాడన్నారు. తాను అడ్డు పడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాడన్నారు. బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయీం ఆగడాలు జరిగాయని నయీం సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అనుచరులు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల్లో వెంచర్ చేశాడన్నారు. అందులో అసైన్డ్ భూమి కూడా ఉందన్నారు. ఈ అంశంపై సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!
భువనగిరిలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జాకు గురి అయ్యేందుకు వీలు లేదన్నారు. ఎక్కడైనా ఎవరైనా కబ్జాలకు గురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
రేషన్ కార్డు కోసం గత ఏడాది ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ మరోసారి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Crime: మేడ్చల్‌లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
మేడ్చల్‌లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu
Chandu Naik Murder : ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య
ఈనెల 15న మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్కులో చందునాయక్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
HYD Rain: భాగ్యనగర్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు
నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
Viral Marriage: ఒక రాధ ఇద్దరు కృష్ణులు..ఆచారం అంటూ అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్న మహిళ
KINGDOM: హిందీలో 'సామ్రాజ్య' పేరుతో రిలీజ్.. విజయ్ కొత్త పోస్టర్ వైరల్!
Ustaad Bhagat Singh: పవన్ ‘ఉస్తాద్’ షూటింగ్లో పాల్గొన్న హాట్ బ్యూటీ..!
WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్ మ్యాచ్ క్యాన్సిల్..
CM Chandrababu BIG Gift Pawan Kalyan🔴LIVE : పవన్‌కు చంద్రబాబు బిగ్ గిఫ్ట్ | HHVM Ticket Price | RTV