మీ వల్ల సీఎం చంద్రబాబుకు ప్రాణహాని : ఆనం వెంకటరమణారెడ్డి
వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు.
వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు బినామీ ఆస్తుల విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ ఆస్తుల ఆరోపణల విషయంలో 2021లో దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే బినామీ ఆస్తులు సంపాదించారని సరైన ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖ క్లియర్ చేసింది.
BRS నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కవిత, హరీశ్ రావుతోపాటు హైదరాబాద్ BRS ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను 2027కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్ తెలిపారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తానని తెలిపారు.
నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాలయాపన చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఏడాదే కాదు.. ఒక యుగం గడిచిన కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగు పడదని, వీరి పాలనలో కేవలం చావులు, కన్నీళ్లే ఉన్నాయన్నారు.
మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. దాదాపు రెండున్నరేళ్లు సీఎంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిన మరాఠా నాయకుడు ఏకనాథ్ సిండేను కాదని ఫడ్నవిస్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కడం వెనక ఆరు బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూడండి.