Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వారికి ఇక నుంచి నెలకు 10 వేలు!
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
ఏపీ ధర్మవరంలో బీజేపీ, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు వెళ్లగా జనసేన-టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.
తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల మాంసం, కొవ్వులు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అనర్హులపై వేటుకు సర్కార్ సిద్దమవుతుంది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్‌గా అనుర కుమార ప్రమాణ స్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ స్పష్టం చేసింది.
నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు.ఈ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభా లెక్కించాల్సిందేనని పేర్కొన్నారు.
జైల్లో ఉన్నప్పుడు తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ వ్యక్తులు బెదిరించేందుకు యత్నించారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. పార్టీలో చేరకుంటే చంపేస్తామన్నారని పేర్కొన్నారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే తనను కాపాడుతామన్నారని చెప్పారు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఆప్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగింలా? వద్దా? అన్న అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో వందల ఆలయాలు అపవిత్రం అయ్యాయన్నారు. అయోధ్యకు కల్తీ చేసిన లక్ష లడ్డూలు పంపించారని ఆరోపించారు.