BRS: యశోద హాస్పిటల్ లో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు!
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.