Latest News In Telugu TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్‌ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం! బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్లోకి వెళ్లి చదవండి! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: షర్మిల వాగ్బాణాలు, ఎన్ని సంకేతాలు? తాను పోటీ విరమించుకుని కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతునిస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల ఇంతలోనే సంచలన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైకి చూస్తే మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరడంలా కనిపించినా అంతకంటే తీవ్రమైన సందేహాలకు ఆమె ఆస్కారమిచ్చారు. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: నాయకుడిగా ఎదిగిన కేటీఆర్! కేటీఆర్ గురించి ఎలాంటి స్కామ్ల్లోనూ ప్రస్తావన లేదు. ఏ ఈడీ, సీబీఐ స్కామ్‌లోనూ కేటీఆర్ పేరు రాలేదు. ఇది గొప్ప విజయమని.. కేటీఆర్ గొప్ప లీడర్‌గా ఎదిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ! తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: కాంగ్రెస్ హవా నిజమవుతుందా? ఓ దశాబ్ది కాలం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కళ మారుతోందా? రేవంత్ రెడ్డి దూకుడు ఫలితమిస్తుందా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వ్యూహం కర్ణాటక లాగే పొరుగు న కూడా ఫలిస్తుందా? రాజకీయ వేత్తలనే కాకుండా సామాన్య ప్రజలనూ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్‌లో అనైక్యత, ఎకనాయకత్వం లేకపోవడం లోపాలు అని కొందరంటున్నా.. అవే అనుకూలాంశాలుగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో నాయకత్వ సంక్షోభం! రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్లకు పైగా చరిత్రతో పాటు లక్షలాదిమంది నమ్మకస్తులైన కార్యకర్తలతో, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో పాటు బలమైన రాజకీయ పక్షంగా మనుగడ సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు విశ్లేషకులు చలసాని నరేంద్ర. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, జైలుకు పంపి 50 రోజులు అవుతుండగా, ఒక విధంగా టీడీపీ రాజకీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు' అక్కరకు వస్తాయా? ఉపాధి కల్పన, ద్రవ్యోల్భణం కట్టడి, అవినీతి నిర్ములన లాంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ఈ అంశాలలో ప్రజలకు జవాబుచెప్పే పరిస్థితులలో బీజేపీ లేదా? `మోదీ గ్యారంటీ' నినాదంతో ఎన్నికలకు సిద్ధపడుతున్న బిజెపి ఏమేరకు ప్రతికూలతను అధిగమించగలదు? దేశ రాజకీయ పరిణామాలపై చలసాని నరేంద్ర అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా? 8న క్వాష్ తీర్పు? - తెలకపల్లి రవి కేసుల నుంచి చంద్రబాబుకు రిలీఫ్ దక్కుతుందా? కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందా? సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవా? నవంబర్ 9న ఏం జరగబోతోంది? ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn