Best PM : ఎన్నికలు ఏవైనా కావచ్చు..సర్వేలు మాత్రం పక్కగా ఉంటాయి. సర్వేల ఫలితాలు కూడా తారుమారైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా ఉంది. కొన్ని రోజుల్లోనే లోకసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ తరుణంలో పలు జాతీయ మీడియా ఛానెళ్లు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈసారి లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు?మళ్లీ మోదీనే గెలిపించి హ్యాట్రిక్ కొట్టిస్తారా?ఇండియా కూటమిని అక్కున చేర్చుకుంటారా? ఈ సారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? చూద్దాం.
పూర్తిగా చదవండి..Best PM : రాహుల్కు షాక్..మళ్లీ మోదీకే పట్టం..నరేంద్రుడినే కోరుకుంటోన్న దేశం..!
పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురువుతాయి. సందర్భాలను బట్టీ అవి మారుతుంటాయి. మరి ఇప్పుడు దేశ ప్రజలు ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు?రాహుల్ లేక మోదీనా? ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Translate this News: