Sandeep Vanga: మూడు సినిమాలకే అంత అవసరమా బాసూ.. యానిమల్ డైరెక్టర్ తీరుపై విమర్శలు
యానిమల్ సినిమా బాలేదు అంటే దర్శకుడు సందీప్ వంగా రియాక్ట్ అవుతున్న తీరుపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే హక్కు అందరికీ ఉంటుంది.. దానికి అంత ఓవర్ రియాక్షన్ అవసరంలేదు తగ్గించుకుంటే మంచిదంటూ సూచిస్తున్నారు.