CAA Explainer : పౌరసత్వ సవరణ చట్టం… ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఈ అంశంపైన్నే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర సర్కార్ నోటిఫై చేసింది. దీంతో నాలుగేండ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు ఈ సీఏఏ(CAA) అంటే ఏమిటి? కొన్ని వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీనిపై ఎందుకు వివాదం కొనసాగుతోంది? పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ చట్టాన్ని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారు? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..CAA Explainer : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ సీఏఏను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే..అధికారపక్షం స్వాగతిస్తోంది. దీనిపై దేశ ప్రజల్లోనూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Translate this News: