Rameshwaram : ఇటీవల కర్ణాటక(Karnataka) లోని బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే గత శుక్రవారం (మార్చి 1)వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో ఒక్కసారిగా పేలుడు జరిగింది.
పూర్తిగా చదవండి..Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది.
Translate this News: