Latest News In TeluguBREAKING : బెంగళూరు కేఫ్‌లో పేలుడు.. ఎన్ఐఏ అదుపులో అనుమానితుడు! బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఒకరిని అదుపులోకి తీసుకుంది. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే అనుమానితుడిని ప్రశ్నించనుంది. పేలుడు గురించిన సమాచారం షబ్బీర్‌కు ఉందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. By Trinath 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు.. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడి ఆచూకి చెప్పినవారికి.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షలు ప్రకటించింది. అతడి గురించి సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. నిందితుడి ఫొటోలను కూడా అధికారులు విడుదల చేశారు. By B Aravind 06 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది. By B Aravind 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRameshwaram Cafe Blast Updates: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. బాంబు పెట్టిన వ్యక్తి అరెస్ట్? బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. హోటల్‌తోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. By Trinath 02 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn