Crime: మహారాష్ట్రలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్య, కన్న పిల్లల పట్ల క్రూర మృగంలా వ్యవహరించాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఇంటి పెద్ద ముగ్గురిపై కసాయి వాడిలా దాడి చేశాడు. అమ్మను కొట్టొద్దని అడ్డొచ్చిన పెద్ద కూతురును జాలీ లేకుండా చితకబాదాడు. తండ్రి దారుణాన్ని గమనించి అడ్డుకునేందుకు వచ్చిన చిన్న కూమార్తెను సైతం వదలకుండా ఒకరి తర్వాత ఒకరిని గొడ్డలితో నరికి చంపిన ఘటన చంద్రపూర్ లో సంచలనం రేపింది.
పూర్తిగా చదవండి..Crime: భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే!
మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. అంబాదాస్ తల్మలే అనే ఇంటి పెద్ద భార్య అల్కా, కూతుళ్లు ప్రణాలి, తేజస్వినిలను హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: