Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు
రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం.