PM Modi Comments On Congress And Muslims : కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుంది అంటూ ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందని ఆరోపించారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా(Social Media) లో పెద్ద దుమారమే రేగింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మీద అభాండులుగా పరిణమించడమే కాకుండా మత విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఒక దేశ ప్రధాని అయి ఉండి మోదీ అలా ఎలా మాట్లాడతారని కాంగ్రెస్‌తో పాటూ అందరూ విమర్శిస్తున్నారు. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల నింబంధలను ఉల్లఘించి ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
Translate this News: