Supreme Court Permits 30 Weeks Pregnancy Abortion : మహారాష్ట్ర(Maharashtra) కు చెందిన 14 ఏళ్ళ బాలిక లైంగిక దాడి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఆమెకు 30 వారాల గర్భాన్ని విచ్చిత్తి చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇది అసాధారణమైనప్పటికీ బాలిక విషయంలో ఇదే న్యాయమని కోర్టు వ్యాఖ్యానించింది. తమ విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పును వెలువరిస్తు్నామిన తెలిపింది.
పూర్తిగా చదవండి..Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు
రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం.
Translate this News: