Prajwal Revanna: ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించారు: సిద్ధరామయ్య
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు తిరిగి రావాలని ఆయన తాతా, మాజీ ప్రధాని దేవెగౌడ ఓ లేఖ విడుదల చేయగా.. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడనే ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారంటూ ఆరోపించారు.