Rave Party: రేవ్ పార్టీ.. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బడా బాబులు పాల్గొన్నట్లు బయటపడటంతో ఈ పార్టీల కల్చర్‌కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇంతకు ఈ వేడుక ప్రత్యేకలేంటి? ఎవరెవరెకీ ఎంట్రీ ఉంటుంది? స్త్రీ, పురుషులు సంయుక్తంగా పాల్గొని ఇందులో ఏమి చేస్తారు? కస్టమర్ల వివరాలను నిర్హాహకులు ఎందుకు రహస్యంగా ఉంచుతారు? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?
రేవ్ పార్టీ.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఈ వేడుక ఎలా పురుడుపోసుకుంది? దీని మూలాలు ఏమిటి? గుట్టు చప్పుడుకాకుండా జరిగే చట్ట విరుద్ధ కార్యక్రమాలేమిటి? పార్టీకి హాజరైన వారి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతారు? ఆసక్తికరమైన విషయాలకోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి.
Translate this News: