Masood Azhar: ఆపరేషన్ సిందూర్లో ముక్కలైన మసూద్ అజార్ కుటుంబం.. వీడియో
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు.