Rafale Jets : కశ్మీర్ బోర్డర్లో రాఫెల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్
పాకిస్తాన్ - ఇండియా దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళానికి సంబంధించిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు జమ్మూకశ్మీర్ గగన వీధుల్లో పహారా కాసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ మీడియా వార్తలను ప్రచారం చేసింది.