BIG BREAKING: అలకనంద నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని ఘోల్తీర్ ప్రాంతంలోని అలకనంద నదిలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 18 మంది ఉండగా, 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు కూడా సమాచారం.