Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే!
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలపై కొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తున్నారంటూ మృణాల్ ఠాకుర్ ఆందోళన వ్యక్తం చేసింది. 'హీరోయిన్లను వస్తువులుగా చూస్తున్నారు. మా ఫొటోలను రకరకాలుగా మార్చి పోస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది' అంటూ వాపోయింది.