Bigg Boss 7 Telugu: "మీరు ఎప్పటికీ వెలిగే జ్యోతి".. బిగ్ బాస్ మాటలకు ఎమోషనల్ అయిన అమర్..!
ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ అమర్ జర్నీ వీడియోను చూపించారు. బిగ్ బాస్ ఇంట్లో అమర్ జర్నీ గురించి చక్కటి మాటల్లో సంబోధించారు. హౌస్ లో 14 వారల పాటు సాగిన తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు అమర్.