PM Modi: ఎయిర్ బేస్‌‌ను సందర్శించిన ప్రధాని.. వైమానిక దళానికి మోదీ ప్రశంసలు

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ఫోర్స్‌తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్‌లో అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

New Update
Airbase modi

Airbase modi

భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఉద్రిక్తతలు తగ్గాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ పంజాబ్‌ అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. 

Also Read :  ఉదయాన్నే ఒక స్పూట్ పసుపు, తేనె తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?

modi punjab

Also Read :  తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!

PM Modi Visted Punjab Air Base

Also Read :  ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..

Pm Modi punjab Air base

FotoJet (45

 

FotoJ47)

Also Read :  జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!

air-force

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు