PM Modi: ఎయిర్ బేస్‌ను సందర్శించిన ప్రధాని.. వైమానిక దళానికి మోదీ ప్రశంసలు
ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ఫోర్స్‌తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్‌లో అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/05/28/amv4bfBI4hK8ndsy2a3m.jpg)
/rtv/media/media_files/2025/05/13/nBFRAqWPZCl2qmwF8ekx.jpg)