Floods: రక్షించడానికి వెళ్లిన వాళ్ల ప్రాణాల మీదకు.. రెస్క్యూ టీం వాహనం బోల్తా
రాజస్థాన్లో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కోట, బుండి, సవాయి మాధోపూర్, టోంక్ వంటి అనేక జిల్లాల్లో వరద పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందగా, వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.