మద్యం మత్తులో ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరిక్రుష్ణ పేరుతో ఉంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.