Pahalgam Attack: బంగ్లా అధికారితో పహల్గాం ఉగ్రవాదుల భేటీ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత రోజే లష్కరే తోయిబా నేతతో బంగ్లా లీగల్ అడ్వైజర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. డాక్టర్ అసిఫ్ నజ్రుల్ లష్కరే తోయిబా నేత ఇజార్తో భేటీ అయ్యారని, పలు విషయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే వీరు పహల్గాం దాడికి ముందు కలిశారని అంటున్నారు.
/rtv/media/media_files/2025/05/18/NxTkj5BNbpatEWktKSqH.jpg)
/rtv/media/media_files/2025/04/28/tTcBRHmflL3hCvUYMFaE.jpg)
/rtv/media/media_files/2025/04/25/mwggpLSog4z2r7fIradq.jpeg)
/rtv/media/media_files/2025/04/23/ZhrwurBS0gMUcpmKhKae.jpg)